రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది: చంద్రబాబు
Chandrababu: రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది: చంద్రబాబు కమలాపురం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన ‘రా..కదలిరా’ సభలో ఆయన పాల్గొని…