ప్రజా పాలన విజయోత్సవాల పేరిట ప్రజల సొమ్ము దుర్వినియోగం
ప్రజా పాలన విజయోత్సవాల పేరిట ప్రజల సొమ్ము దుర్వినియోగం ఏకకాలంలో రైతుల రెండు లక్షల రుణమాఫీ చేశారా…? ప్రతి పేద మహిళలకు రూపాయలు 2500 ఇచ్చారా…? ప్రతి నియోజకవర్గంలో ఒక స్టడీ సర్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానని చెప్పారు మరి…