సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్

సచివాలయంలో అభయహస్తం గ్యారంటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్

పేదల ఇంట్లో వెలుగులు నింపేందుకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు అంకితమిచ్చారు. సోనియాగాంధీపై విశ్వాసంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. నిజమైన లబ్ధిదారులకు, అర్హులకు పథకాలను అందించడమే ప్రజా పాలన ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించుకుంటున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. మహిళల కళ్లలో ఆనందం చూడాలనే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్నాం….

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని సీఎం జగన్ తన కుటుంబ సభ్యుడిలా భావించాడు. సామాజిక సమీకరణాల దృష్ట్యానే….. సొంత మనిషిగా భావించి మంగళగిరిలో వేరే అభ్యర్థిని పడుతున్నట్లు సీఎం జగన్ ఆర్కేకు చెప్పారు. ఆవేశంతో కాక ఆలోచించి ఆర్కే తిరిగి వైసిపి లోకి వచ్చారు. జగన్ తో పనిచేసిన ఎవరైనా సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా…. ఆయనతో కలిసి నడవడానికి ఇష్టపడతారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలకు మంచి…