హైదరాబాద్ లో 3.982కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్‌లో ఆదివారం భారీ మొత్తంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. కోల్‌కతా నుంచి హైదరా బాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్న 3 కిలోల 3.982.గ్రాముల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్ఐ,అధికారులు ఉదయం స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం…