ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి

ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే: మంత్రి రాజధానిపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతే అని తెలిపారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు చేస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్…

నూతన డీఐజీ గా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని

విశాఖపట్నం రేంజ్ నూతన డీఐజీ గా బాధ్యతలు స్వీకరించిన విశాల్ గున్ని IPS., వారిని సోమవారం ఉదయం రేంజ్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్. రాధిక.

చంద్రబాబు బెయిల్‌ రద్దు

ఢిల్లీ స్కిల్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఫిబ్రవరి 26వ తేదీకి వాయిదా వేసిన సుప్రీంకోర్టు చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా దిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలంటూ…

నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం

నక్కా ఆనంద్ బాబు విలేకరుల సమావేశం వివరాలు : 12.02.2024 కలుషిత నీరుతాగి ప్రజలు చనిపోతున్నా, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైనా ముఖ్యమంత్రిలో చలనం లేదు జగన్ రెడ్డి అసమర్థ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు తలెత్తిందని, గడచిన పదిరోజుల్లో కలుషిత మంచినీరు…

వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ

ప్రకాశం జిల్లా బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ప్రజలు, పోలీసు యంత్రాంగం అందించిన సహకారం మరవలేను…జిల్లా ఎస్పీ మలిక గర్గ్

సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ

సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ నామినేషన్ కు ముందు జగన్ ను కలిసిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పోటీ టీడీపీ పోటీచేస్తే ఈ నెల 27న ఎన్నికలు తాడేపల్లి క్యాంప్‌…

కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…ఇటీవల బాపట్ల జిల్లాకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు పర్యటన నేపథ్యంలో విచ్చేస్తే ఆమెపై చులకన పదజాలంతో ఎమ్మెల్యే కోన రఘుపతి…

రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల… నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు 2018 సిలబస్ ప్రకారమే ఆన్ లైన్…

ఎస్సై పై దాడి చేసిన కోడిపందాల ఆటగాళ్లు..

తిరుపతి జిల్లా : వాకాడు మండలం దుగరాజు పట్నంలో SEB ఎస్సై పై దాడి చేసిన కోడిపందాల ఆటగాళ్లు.. కోడిపందాల స్థావరాలపై దాడి చేసే క్రమంలో ఎస్సై పై దాడికి పాల్పడ్డ ఆటగాళ్లు.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై జయరావు.. కోట…

తహసీల్దార్ దారుణ హత్య

తహసీల్దార్ దారుణ హత్య విశాఖ జిల్లాలో నిన్నటి రోజున విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ గా రమణయ్య కొత్తగా జాయిన్ అయ్యారు. సానపల్లి రమణయ్య చరణ్ కాష్టల్ అపార్ట్మెంట్ విజయనగరం నుంచి విశాఖ రూరల్ తహసీల్దార్ గా ఎన్నికలు మీద ట్రాన్స్ఫర్.…

గుంటూరు బ్రేకింగ్

గుంటూరు బ్రేకింగ్ గుంటూరు వెస్ట్ డీఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన పి మహేష్.. నర్సారావుపేట నుంచి ఎన్నికల బదిలీ పై గుంటూరు వచ్చిన డీఎస్పీ పి. మహేష్.

జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ

జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ ఇచ్చాపురంలో లోకేష్ ను వంశధార జల సాధన సమితి ప్రతినిధులు కలిశారు.వంశధార, బహుదా నదుల అనుసంధానం ద్వారా రెండు లక్షల పదహారు వేల ఎకరాల ఆయకట్టు కి సాగునీరు అందించే బృహత్తర…

మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ఆత్మకూరు : వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విషపు గుళికలు మింగి బలవన్మరణం చెందిన ఘటన ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో ఆదివారం చోటు  చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.., ప్రభాకరరెడ్డి (28) బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం…

ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు…

భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: నేడు పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు

నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.. వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్ని యాత్రలు తీసినా…తీర్థయాత్రలు చేసినా వైసీపీకి అంతిమయాత్ర తప్పదు గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే…

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి పూట సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ నైట్ ఔట్ భత్యాలను, జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది.…

R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం…

జగన్ ఎన్నికల ప్రచారం… పోగ్రామ్స్ షేడ్యుల్ షురూ..

ఫిబ్రవరి 16 కుప్పం వైయస్సార్ చేయూత చివరి దశ విడుదల కార్యక్రమం. ఫిబ్రవరి 18 సిద్ధం ముగింపు సభ సమావేశం మరియు మేనిఫెస్టో విడుదల. ఫిబ్రవరి 21 అన్నమయ్య రైతులకు ఇన్పుట్ సబ్సిడీ విడుదల. ఫిబ్రవరి 24 కర్నూలు వైయస్సార్ ఈ…

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న చార్జిషీట్ వేసిన సీఐడి నేటి విచారణలో సీఐడీకి చుక్కెదురు చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలన్న కోర్టు శివ శంకర్. చలువాది ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత…

శ్రీశైలం దేవస్థానంలో మహా అపచారం

భక్తులకు పంపిణీ చేసిన పులిహార ప్రసాదంలో మాంసపు ముక్క. బ్రహ్మానందరాయ గోపురం దగ్గర ప్రసాదాల పంపిణీలో ఘటన. పులిహారలో మాంసపు ముక్కను గుర్తించిన భక్తుడు హరీష్ రెడ్డి. దేవస్థానం అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేసిన భక్తుడు. అధికారుల పర్యవేక్షణ లోపం పై…

దేవినేని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి…

చిలకలూరిపేట సీటు ప్రత్తిపాటి పుల్లారావు కు ఖరారు

ప్రత్తిపాటి పుల్లారావు మొదటిసారి శాసనసభ్యుడిగా 1999లో టిడిపి తరఫున ఎన్నికయ్యారు.తరువాత, 2004 ఆంధ్రప్రదేశ్ సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో మర్రి రాజశేఖర్ చేతిలో ఓడిపోయాడు. 2009, 2014లో చిలకలూరిపేట నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. 2014, 2019 మధ్య, ఆయన క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు.…

బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలి: మధుబాబు

ఈరోజు ది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు మరియు ఆ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ సభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్ గారైన…

శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు

బాపట్ల జిల్లా నుండి బదిలీ పై వెళుతున్న ఆర్మడ్ రిజర్వ్ అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శాంతిభద్రతల పరిరక్షణలో జిల్లా ఆర్మడ్ రిజర్వ్ అధికారులు కీలకపాత్ర పోషించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇటీవల జరిగిన…

అమానిగుడిపాడు గ్రామంలో త్రాగునీటి సమస్య తీర్చిన టీడీపీ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామంలో ఈ నెల 1 నుండి ట్యాంకర్ల తోలకాన్ని నిలిపివేయడంతో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. అమానిగుడిపాడు టీడీపీ నాయకులు చిట్యాల వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో వాటర్ ట్యాంకు లారీను ఏర్పాటు చేసి గ్రామ…

మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి….కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ప్రచారం

యర్రగొండపాలెం అక్షర టైమ్స్:యర్రగొండపాలెం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాలపర్తి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమం చేపట్టారు. ముందుగా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి డప్పు కళాకారులతో రోడ్ షో…

అప్పుడు మా అందరికీ గన్ మెన్లను తొలగించారు.. జగన్ ను జైల్లో పెట్టారు: షర్మిలపై పెద్దిరెడ్డి ఫైర్

తనకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని షర్మిల ఆగ్రహం కాంగ్రెస్ ను వీడినప్పుడు తమను ఎంతో ఇబ్బంది పెట్టారన్న పెద్దిరెడ్డి కాంగ్రెస్ పరోక్షంగా టీడీపీకి మద్దతును ఇస్తోందని విమర్శ

ఈ నెల 11 నుంచి లోకేశ్‌ ‘శంఖారావం’.. ఇచ్ఛాపురంలో తొలి సభ

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరిట ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ‘శంఖారావం’పై రూపొందించిన ప్రత్యేక వీడియోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు.. ఉత్తరాంధ్ర…

You cannot copy content of this page