కెనడా (Canada)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
కెనడా (Canada)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టొరంటో సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఓ టెస్లా కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు గుజరాత్ (Gujarat)లోని గోద్రాకు చెందిన…