124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ

124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్ కాలనీ ఫేస్ 2 ముఖ్య నాయకులతో సమావేశమై రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని చర్చించడం…

శివరాత్రి చిరంజీవి అంతిమ యాత్రలో పాల్గొన్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్

రోడ్డు ప్రమాదంలో మరణించిన సూర్యాపేట మండలం బాలెంల గ్రామానికి చెందిన శివరాత్రి చిరంజీవి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి, అంతిమ యాత్రలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు వట్టె జానయ్య యాదవ్.…

138 వ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే)

దుబ్బాక పట్టణ కేంద్రంలోని ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు సన్మానం.ఈ సందర్భంగా జిల్లా నాయకులు సల్కం మల్లేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్,PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్,…

ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి ని పార్లమెంటుకు పంపుదాం : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో ని 130 – సుభాష్ నగర్ డివిజన్, సూరారం కాలనీ లో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శంభిపూర్ రాజు…

కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం

కార్మిక సోదరుల అలుపెరగని శ్రమ వెలకట్టలేనిది. వారు చిందించే చెమటతోనే ఈ ప్రపంచం అంచెలంచెలుగా పైకి ఎదుగుతోంది. నిరంతరం సమాజహితమే పరమావధిగా కష్టించే కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు తెలియచేసిన ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు…

పర్వతగిరి మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామానికి చెందిన నూనవత్ ప్రసన్న

పర్వతగిరి మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామానికి చెందిన నూనవత్ ప్రసన్న నిన్న ప్రకటించిన 10వ తరగతి రిజల్ట్ లో మండల లో రెండవ ర్యాంకు సాధించడం తో హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రసన్న కి శాలువా…

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని.

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ లో బి ఆర్ టి యు జెండాను ఎగరవేసి, మే డే శుభాకాంక్షలు తెలియ జేసిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన ప్రజా…

శ్రామికవర్గ చైతన్యానికి ప్రతిరూపం మేడే:

జీ. దామోదర్ రెడ్డి, సీపీఐమేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి శ్రామికవర్గ చైతన్యానికి ప్రతిరూపం మేడే అని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి జీ. దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. 138వ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏఐటీయూసీ ఉప్పల్…

*కారు గుర్తుకే ఓటేద్దాం – బీఆర్ఎస్ పార్టీ నే గెలిపిద్దాం

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ లో చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కొరకు వారి కుటుంబ సభ్యులతో, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కార్పొరేటర్…

న్యాయవాదికి ఐదుసంవత్సరాల జైలు శిక్ష

మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ కు చెందిన న్యాయవాది తేజావత్ రమేష్ కు ఫోక్సో కేసులో ఐదు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష ను మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ తీర్పునిచ్చినట్లు ఫోక్సాకోర్టు పి పి కీసర…

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల బరిలో 525 అభ్యర్థులు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహిం చిన మీడియా సమావే శంలో ఆయన వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా…

మే 13వ తేదీన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేద్దాం..!

గడ్డం వంశీకృష్ణ ను పార్లమెంటు పంపిద్దాం..!! సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి, నారాయణరావు పల్లి , సాంబయ్య పల్లి ,గర్రెపల్లి, బొంతకుంటపల్లి, నరసయ్య పల్లి, నీరుకుల్ల గ్రామాలల్లో ఉదయం పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం…

*ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్ పంపిణీ

కొడిమ్యాల మండల కేంద్రంలోని నల్లగొండ గ్రామంలోనీ బిజెపి నాయకులు కడకుంట్ల శోభన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు హమాలి కూలి పనివారికి మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ బిజెపి కార్యకర్తలు నాయకులు కలిసి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా…

SSC ఫలితాలల్లో సిద్ధార్థ విద్యాసంస్థల ప్రభంజనం

SSC-2024 ఫలితాలలో సిద్ధార్థ విద్యా సంస్థలు ప్రభంజనం సృష్టించాయి. 25 మంది విద్యార్ధులు 10 GPA సాధించారు. జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ నుండి 13 విద్యార్థులు 10 GPA ,మానస ఎక్సలెన్స్ నుండి 11 విద్యార్థులు 10GPA ,…

కార్మికులు,శ్రామికుల సంక్షమమే మన ధ్యేయం.. కావాలి. -మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాజిగిరి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మరియు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి…

పిడికిలెత్తిన ధైర్యం ‘‘మే డే’’

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఔషపూర్ గ్రామంలో కార్మిక దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్మిక దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్…

మల్కాజ్ గిరి ఆడబిడ్డ పట్నం సునీతమ్మ ను ఆశీర్వదించండి

మల్కాజ్ గిరి నియోజకవర్గం వినాయక నగర్ కార్నర్ మీటింగ్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి * ఎన్నికల ప్రచారంలో…

ఎంపీగా రాగిడి లక్ష్మారెడ్డి ని పార్లమెంటుకు పంపుదాం : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు …

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభిపూర్ రాజు , స్థానిక డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…

శ్రీ భూ.నీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుక

*శ్రీ భూ.నీలా సమెత శ్రీ శ్రీనివాస వెంకటేశ్వరా స్వామి దేవాలయ ద్వితీయ వార్షికవ వేడుకలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు * నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7&26వ డివిజన్ శ్రీనివాస్ నగర్…

గుడిమల్కాపూర్ లో మొబైల్‌ కోసం యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ జిల్లాలోని గుడిమల్కాపూర్‌లో ఈరోజు నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన పూల వ్యాపా రం చేసే సనా వుల్లా(24) వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు .. మొబైల్‌ ఇవ్వాలని అడిగారు. ఆయన ఇవ్వకపోవడంతో…

కార్మిక,కర్షక,జవాన్ లే ఈ దేశానికి వెన్నెముక

మే డే వేడుకల్లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డిమే డే దినోత్సవాన్ని పురస్కరించుకుని గుండ్ల పోచంపల్లి లోని అపెరెల్ పార్క్ వద్ద ఐయన్టీయూసి మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కావేరి శేఖర్ ఆధ్వర్యంలో…

టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

లక్ష్మీ నరసింహ స్వామి మాజీ టెంపుల్ చైర్మన్ కస్తూరి నరహరి గుప్తాటిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు అధ్వర్యంలో జాయిన్ అయ్యారుపాల్వంచ మండలంలోని ఇసాయిపేట గ్రామస్తులు కస్తూరి నరహరి కాంగ్రెస్…

బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే కుత్బుల్లాపూర్ సంపూర్ణ అభివృద్ధి చెందింది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

126 – జగద్గిరిగుట్ట డివిజన్ మగ్దూమ్ నగర్ నందు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ఎమ్మెల్యేగా కేపీ.వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో…

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి కూలీలకు 400 ఇస్తాం

ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి చించోడు, దేవునిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ★ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఉపాధి హామీ కూలీలకు వందరోజుల పనితో పాటు 400…

కాంగ్రెస్ గెలుపు ఎవరు ఆపలేరు

పాలమూరు గొంతు పార్లమెంట్లో పక్క ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి షాద్ నగర్ : ◆ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్ నగర్ నియోజకవర్గం ఫారూఖ్ నగర్ మండల పరిధిలోని మోగిలిగిద్ద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ…

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపుదేశంలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ విమానాశ్రయానికి గుర్తుతెలియని వ్యక్తులు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామన్నారు. బాంబ్ స్క్వాడ్, జాగిలాలతో ఎయిర్‌పోర్టులో తనిఖీలు…

సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్

సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి: ఎంపీ అర్వింద్సీఎం రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలకవ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ హుందాగా వ్యవహరించాలి. హోంమంత్రి వీడియోలు మార్ఫ్ చేస్తే ఊరుకుంటారా. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో…

జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలుతెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఓవరాల్ గా 91.31 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా…

ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలి :

మార్నింగ్ వాకర్స్ & ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పాల్గొని మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.. మల్కాజ్గిరి పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి రాగిడి…

అమిత్ షా డీప్‌ ఫేక్ వీడియో కేసులో నలుగురు తెలంగాణ వారే…

హైదరాబాద్, కేంద్ర మంత్రి అమిత్‌ షా డీప్‌ ఫేక్ వీడియో అంశం దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఫేక్ వీడియోను వైరల్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇందులో…

You cannot copy content of this page