తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంలో మేడిగడ్డ కీలక బ్యారేజీ అన్నారు. దురదృష్టవశాత్తు…

మేడారం సమ్మక్క జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కాగజ్‌నగర్‌- వరంగల్ మధ్య ఈనెల 21 నుండి 24 వరకు (4రోజులు) ఒక కొత్త ట్రైన్ ను నడుపనున్నారు

మేడారం సమ్మక్క జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కాగజ్‌నగర్‌- వరంగల్ మధ్య ఈనెల 21 నుండి 24 వరకు (4రోజులు) ఒక కొత్త ట్రైన్ ను నడుపనున్నారు. ఈ మేరకు శుక్రవారం రైల్వే అధికారులు శుక్రవారం…

నేడు ఆటోలు బంద్‌.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

హైదరాబాద్.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో బంద్‌కు యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని, రాష్ట్రంలోని ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణాశాఖ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటోడ్రైవర్లు ఈ బంద్‌కు…

ఒకే బైక్‌పై 126 గొర్రెలు.. కాగ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్‌లో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగ్ తాజా నివేదికలో గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలను ప్రస్తావించింది. ఒకే బైక్‌పై 126 గొర్రెలు తీసుకొచ్చినట్లు రికార్డులు ఉన్నట్లు పేర్కొంది. కారులో 168, అంబులెన్స్…

తెలంగాణ ఖజానాకు భారంగా మారనున్న కాళేశ్వరం.. కాగ్‌ నివేదికలో కాళేశ్వరం గుట్టు

Kaleswaram Loans: తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్రానికి భారంగా మారుతుందని కాగ్‌ అభిప్రాయపడింది. గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాగ్‌ నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పులు గుదిబండగా మారుతాయని పేర్కొంది. కాళేశ్వరం…

మహబూబ్‌నగర్‌లో వీధి కుక్కలపై బుల్లెట్ల వర్షం.. భయాందోళనలో ప్రజలు

మహబూబ్‌నగర్‌:- మహబూబ్‌నగర్‌ జిల్లాలో వీధి కుక్కలను తుపాకులతో కాల్చి చంపడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట్ మండలం పొన్నకల్ గ్రామంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలో 20 వీధి కుక్కలను కాల్చి చంపారు. ఈ…

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును…

ప్రతి ఒక్కరం మూడు మొక్కలు నాటుదాం.. తెలంగాణ జాతిపితకు బర్త్‌ డే కానుక ఇద్దాం : సంతోష్‌ కుమార్‌ పిలుపు

KCR | బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 70వ బర్త్‌ డే సందర్భంగా ఒక్కొక్కరూ మూడు మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు.లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం…

రేపు ఆటో బంద్‌.. హైదరాబాద్‌లో భారీ ర్యాలీ

విజయవంతం చేయాలి ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం.. టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్‌ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు. ఉప్పల్‌ మల్లాపూర్‌లో బుధవారం ఆయన ‘ఆటోబంద్‌’ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.…

మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది

ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు వెసులుబాటుగా ఉండడం లేదని.. బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లు తొలగించాలని ఆర్టీసీ యోచిస్తోంది. సిటీ బస్సుల్లో మెట్రో రైలు మాదిరి అటు ఇటు సీటింగ్ వ్యవస్థ ఏర్పాటుచేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని…

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు.. భూమి, నీటిని తల్లితో పోలుస్తాం, అదే విధంగా తెలంగాణ…

ప్లాస్టిక్ ఫ్రీ జాతర గా నిర్వహించాలి

పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పారిశుద్ధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనసూయ సీతక్క, పంచాయతి రాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ గురువారం మేడారంలోని హరిత హోటల్ సమావేశం…

కేసీఆర్ పుట్టినరోజు వేడుక

హైదరాబాద్ : ఈ నెల 17న బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి,…

గంజాయి, డ్ర‌గ్స్‌ నిర్మూలించాలి: రేవంత్ రెడ్డి

తెలంగాణ‌లోని టీఎస్‌పీఎస్‌ని ప్ర‌క్షాళ‌న చేశామ‌ని సీఎం రేవంత్ అన్నారు. అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నామని రేవంత్ చెప్పారు. తుల‌సివ‌నంలో మొలిచిన గంజాయి మొక్క‌ల‌ను నిర్మూంచాల్సిన బాధ్య‌త పోలీసుల‌పైనే ఉంద‌ని సీఎం అన్నారు. ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించిన‌ యువ‌త తెలంగాణ…

నన్ను సీఎం చేస్తే.. చేసి చూపిస్తా: హరీశ్‌రావు

కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మసిపూసి మారేడుకాయ చేసినట్లు ఉందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. రెండు, మూడు సీట్లకోసం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. మేడిగడ్డ ఘటనను తామూ ఖండిస్తున్నామని చెప్పారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి…

మామను హత్య చేసిన అల్లుడు

వరంగల్ జిల్లా:ఫిబ్రవరి 14వరంగల్‌ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి మామ ను అల్లుడు హత్య చేశాడు. ఈ విషాద కర సంఘటన రంగశాయి పేట ఉర్సు ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రంగశాయిపేటకు…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

మెదక్ జిల్లా:ఫిబ్రవరి 14మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట మండల శివా రులో బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో పెండ్లి బృందం తో వెళ్తున్న బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు…

1లక్ష 50వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

👉 ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మన్న, మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెంకటన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు గద్వాల తిమ్మప్ప, ప్రభాకర్, పరశురాముడు తిమ్మరాజు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి మేడారం మహాజాతర పూజలు

మేడారం(తాడ్వాయి), న్యూస్‌టుడే: మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు బుధవారం ప్రారంభం కానున్నాయి. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు.. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము…

గ్రేటర్‌ వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి

హైదరాబాద్‌ : వేసవి సమీపిస్తోంది. గ్రేటర్‌ వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. జలమండలి సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోవడం లేదు. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో రోజు విడిచి రోజు జలమండలి 9 మిలియన్‌ గ్యాలన్ల నీటిని అందిస్తోంది. అక్కడ…

మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది

హైదరాబాద్‌: మేడారం జాతర ప్రసాదాన్ని ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికి పంపుతామని ఆర్టీసీ తెలిపింది. ఈ మేరకు దేవాదాయశాఖతో సంస్థ లాజిస్టిక్స్‌ విభాగం ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో ఆర్టీసీకి చెందిన అన్ని కార్గో (లాజిస్టిక్స్‌) కౌంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని,…

సంగారెడ్డిలోని సిటీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్

సంగారెడ్డిలోని సిటీ ఆడిటోరియం ఫంక్షన్ హాల్ లో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిలుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర…

పిడిఎస్ రైస్ సుమారు 500 క్వింటాళ్లు భారీగా డంపు చేయడంతో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు.

కూసుమంచి మండలంలోని గట్టుసింగారం సమీపంలో గురుదత్త గార్డెన్ సమీపంలోని ఎస్ ఆర్ ఎస్పి కాల్వ పక్కన పిడిఎస్ రైస్ సుమారు 500 క్వింటాళ్లు భారీగా డంపు చేయడంతో పట్టుకున్న సూర్యాపేట పోలీసులు.. అక్రమ రేషన్ బియ్యం కోదాడకు చెందిన రైస్ మాఫియా…

తెలంగాణా రాష్ట్ర0 ఏర్పాటైన నాటినుండి పది సంవత్సరాల తరువాత మొట్టమొదటి సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పిఠవేసింది

తెలంగాణా రాష్ట్ర0 ఏర్పాటైన నాటినుండి పది సంవత్సరాల తరువాత మొట్టమొదటి సరిగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పిఠవేసింది విద్యాశాఖకు 21,389 కోట్లు, గురుకులల శాశ్వత భావన నిర్మాణాలకు 2,796 కోట్లు తెలంగాణా పబ్లిక్ మడల్ స్కూల్ లకు గాను పైలెట్…

ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు

ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఈ సమాజం దళితుల పట్ల ఏ దృక్పథంతో ఉంది అనడానికి నిదర్శనం!ఈ పరిణామాలను చాలా తేలికగా తీసుకుంటున్న ఎస్సీ సమాజం ముందు ముందు ఫలితాన్ని అనుభవించక తప్పదు!

రాష్ట్రమంతా ఉన్నోళ్ళు కలిసి.. బలమిటికీ సభ నిండుతది కావచ్చు

రాష్ట్రమంతా ఉన్నోళ్ళు కలిసి.. బలమిటికీ సభ నిండుతది కావచ్చు.. లేకపోతే జనాలను ఎలా తీసుకపోతరో.. మనకు తెలిసిన ముచ్చేటేనయే 😄 అయినా.. మొన్న ఎన్నికల ముందు కేసీఆర్ గారు పెట్టిన ప్రతీ సభకు భారీగా జనం వచ్చారు కానీ ఫలితం ఏమైందో…

నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్..

నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ప్రస్తుతం ఉన్న అభ్యర్థుల ఏజ్ లిమిట్‌ను 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. ఈ వయోపరిమితి పెంపును యూనిఫామ్ సర్వీసెస్‌కు మినహాయించింది. మిగిలిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ఈ…

ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి.

ఫిబ్రవరి 16 న జరిగే సమ్మెను జయప్రదం చెయ్యండి. ఏఐటీయూసీ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఉమా మహేష్. ఫిబ్రవరి 16 న నిర్వహించ తలపెట్టిన అఖిల భారత రైతు కార్మికుల భారత సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ నేడు కుత్బుల్లాపూర్…

నల్గొండ సభుకు భారీగా తరలిన గులాబీ పార్టీ శ్రేణులు

నల్గొండ సభుకు భారీగా తరలిన గులాబీ పార్టీ శ్రేణులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ గండిమైసమ్మలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యలయం నుండి ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి .ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు ,పెండిగ్ లో ఉన్న పలు నిర్మాణ అభివృద్ధి పనులు,కావాల్సిన నిధులు,అవసరమైన…

You cannot copy content of this page