గొర్రెల పెంపకం దారుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలి

డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ నాలుగు రోజులు క్రిందకలుపు మందు చల్లిన చేనులో మేత కోసం వెళ్ళిన 200 గొర్రెలు తిని మృత్యువాత పడ్డాయని, దాదాపు 30 లక్షల రూపాయలు విలువగల జీవాలు కోల్పోయి కేవలం గొర్రెలవృత్తిపై ఆధారపడి…

ఉప ఎన్నిక పై పాలేరు నియోజకవర్గ సమావేశం

హాజరు కానున్న తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలోని టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ…

అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తాం

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పక్కా ఇళ్లను మంజూరు చేస్తామని, తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల చెంతకే.. మీ శీనన్న కార్యక్రమంలో భాగంగా సోమవారం నేలకొండపల్లి మండలంలోని…

ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ కొత్తగూడెం మీటింగులో

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, ఐపీఎస్ మాజీ అధికారి, పార్టీ నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గం అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్,మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు,రేగా కాంతారావు, హరిప్రియ నాయక్,మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ అభ్యర్థి…

ఐకేపీ లో అడ్డగోలుగా కాంటాలు – సీరియల్ తో పనిలేకుండా నిర్వహణధాన్యం

ఐకేపీ లో అడ్డగోలుగా కాంటాలు – సీరియల్ తో పనిలేకుండా నిర్వహణధాన్యం రాశుల వద్ద పడిగాపులు కాస్తున్న గర్భిణీ స్త్రీఐకేపీ లో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్న కాంటా వేయని సిబ్బంది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలోని…

అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

మాల్దీవులు, కొమోరిన్‌, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరణ.. ప్రీ మాన్‌సూన్‌ సీజన్‌లో తొలి అల్పపీడనం.. మే 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో బలహీనపడ్డ…

బ్లూ రెసిడెన్సీ’ వీసాలు జారీ చేయాలని యూఏఈ నిర్ణయం

పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ‘బ్లూ రెసిడెన్సీ’ పేరిట వీసాలు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు…

టంగుటూరి ప్రకాశం 67వ వర్ధంతి*

తెల్లవాని తుపాకికి ఎదురు నిలిచిన ధైర్యశాలి మన తెలుగు బిడ్డ ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు* సాక్షిత : కుసుమ సిద్ధారెడ్డిజాతియోద్యమ ప్రచారకులు స్వతంత్ర ఉద్యమ సమయంలో దక్షణాది రాష్ట్రాలలోని ఉద్యమ నాయకులలో అగ్రగన్యుడు మన టంగుటూరి ప్రకాశం పంతులు తన…

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీ

బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ.. క్లారిటీబెంగళూరులోని ఓ ఫామ్ హౌజ్ లో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. దీనికి తెలుగు నటీమణులు, ప్రముఖులు హాజరయ్యారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి 100 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు.…

డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావు

డయాగ్నస్టిక్ వ్యవస్థను కుప్పకూల్చడం బాధాకరం: హరీశ్ రావుప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షల కోసం కేసీఆర్ ప్రారంభించిన డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ 36 డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేసి 134 పరీక్షలను…

సీఎం రేవంత్ రెడ్డి క్యాబినేట్ భేటీ..

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్ష తన సచివాలయంలో రేపు కేబినెట్ భేటీ కానుంది. రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రాష్ట్ర ఆదాయ పెంపు ప్రత్యామ్నాయాలపై మంత్రి వర్గం చర్చించను న్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర విభజన చట్టం…

మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

మేకప్ ఆర్టిస్ట్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్వనపర్తి జిల్లాకు చెందిన మేకప్ ఆర్టిస్ట్ చెన్నయ్య (తేజ) హత్య జరిగిన విషయం తెలిసిందే. బోరబండ పోలీసుల వివరాలు.. యూసుఫ్గూడ వెంకటగిరిలో ఉండే చెన్నయ్యకు రహమత్నగర్ వాసి సంపత్ యాదవ్ (19)కు పరిచయముంది. ఈక్రమంలో…

ఎమ్మెల్సీ కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ మూలాఖాత్

హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితనుబీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు కలిశారు. ఉద యం 10 గంటలకు తీహార్ జైలులో ఉన్న కవితతో వీరిద్దరూ ములాఖాత్ అయ్యారు. అనంతరం తిరిగి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాగా, గత…

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్

యూపీఐ పేమెంట్స్‌లో ఇండియా టాప్డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని గ్లోబల్ డేటా సంస్థ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2023లో భారత జనాభాలో 90.8% యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారు. 2024 ఏప్రిల్‌లో ఏకంగా రూ.19.64లక్షల కోట్ల ట్రాన్సాక్షన్లు…

ఓటర్ స్లిప్పుల పంపిణీ వంద శాతం చేపట్టాలి

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్ స్లిప్పుల పంపిణీ వంద శాతం చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. నూతన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్…

సమస్యల పరిష్కారమే ధ్యేయం: శంభీపూర్ క్రిష్ణ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రతను పరిశీలించిన పోలీస్ కమిషనర్

ఈవీఎం యంత్రాలను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలోని శ్రీచైతన్య ఇంజనీరింగ్ కళాశాల భవనంలో ఈవీఎం యంత్రాలను భద్రపరచినస్ట్రాంగ్ రూమ్స్…

ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిపించండివేముల భారతీ ప్రతాప్..

ప్రశ్నించే గొంతుక.. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తి. తన ఛానల్ ద్వారా అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి తప్పు చేసేవారు తన వారైనా ప్రత్యక్ష ఆధారాలతో నిలదీసి ప్రశ్నించే జర్నలిస్ట్ మన తీన్మార్ మల్లన్న ను అత్యధిక…

నోటుకు ఓటు ప్రజాస్వామ్యానికి చేటు.విశ్లేషణ : కుసుమ సిద్దారెడ్డి

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం అత్యధిక ఓటర్లు ఉన్న దేశం కూడా మనదే మన దేశానికి స్వతంత్రం అనంతరం 1952లో మొట్టమొదటిసారిగా జనరల్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు అక్షరాస్యత రేటు 20% మాత్రమే. దినపత్రికలు సైతం…

చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కై అలుపెరగకుండా శ్రమించారు

చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కై అలుపెరగకుండా శ్రమించారు….. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభినందన ఎమ్మెల్యే గాంధీ* పార్లమెంట్ ఎన్నికల ముగిసిన తదనంతరం కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ…

ఘోరం… ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత.

సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం పంచుకోవడానికి పోటీపడ్డారు. గ్రామ…

NTR స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్

సినీ హీరో ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో ని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను సుంకు గీత నుంచి 2003లో కొనుగోలు చేశానని చెబుతున్నారు. కాని అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ…

అక్రమ రవాణా చేస్తున్న పిడిఎస్ రైస్ ను పట్టుకున్న పోలీసులు

సిద్దిపేట 15 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యం ( పిడిఎస్ రైస్) ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న వాటిని పట్టుకున్న సిద్దిపేట టాస్క్ఫోర్స్ & గజ్వేల్ పోలీసులు.గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అహ్మదిపూర్ గ్రామ శివారులో తోట ప్రవీణ్ తండ్రి బుచ్చయ్య,…

శ్రీలంక జాలర్లను అరెస్ట్ చేసిన భారతీయ నేవీ..

14 మంది శ్రీలంక జాలర్లను భారతీయ నేవీ అరెస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ మారిటైం బౌండరీ లైన్‌ను ఆ జాలర్లు అక్రమంగా దాటారు. అయిదు బోట్లలో వాళ్లు వచ్చినట్లు సమాచారం. సీకుకుంబర్ చేపల కోసం వాళ్లు మే 14న ఐఎంబీఎల్ దాటి వేటకు…

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన 12వ డివిజన్ నాయకులు,స్థానిక డివిజన్ ఆయా కాలనీ వాసులు.ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 శ్రీ పంచముఖ…

ఆర్టీసీలో త్వరలో డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ

హైదరాబాద్:-తెలంగాణ ఆర్టీసీ సంస్థలో త్వరలో 2వేల డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టులకు నోటిఫి కేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీటికి ఎంపికైన వారు డ్రైవర్ తో పాటు కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల వల్ల కండక్టర్ల రిక్రూట్ మెంట్…

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ తో హర్షం వ్యక్తం చేసిన ప్రజలువిద్యుత్ శాఖ స్టేట్ ఇంజనీర్ రవికుమార్ తిరుమలాయపాలెం మండల పరిధి లోని గోల్ తండా పాతర్లపాడు ఎస్సీ కాలనీ గోపాయిగూడెం జోగులపాడు ఆయా గ్రామాల్లో వీసిన ఈదురు పెనుగాలుల తో కూడిన…

డయాగ్నస్టిక్ సెంటర్ల పై చర్యలు తీసుకోవాలి

అకాల వర్షంతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి -సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ఖమ్మం నగరంలో డయాగ్నస్టిక్ కేంద్రాలు నిలువు దోపిడీకి అడ్డాలుగా మారాయని ఆసుపత్రి వర్గాలు ల్యాబ్ యజమానులు కుమ్మక్కై రోగులను పిండి పిప్పి చేస్తున్నారని ఇలాంటి సెంటర్లపై ఉన్నతాధికారులు…

బాదావత్ సొకు కూ ఘనంగా నివాళులు

మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ ( ఆసిఫాబాద్ ) శంకర్ నాయక్ మాతృమూర్తి బాదావత్ సొకు పెద్దకర్మ బుధవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం లచ్య తండా ( గొల్ల చర్ల ) లో జరుగగా పలువురు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.…

You cannot copy content of this page