డీసీఎంఎస్ మాజీ చైర్మన్ మృతికి నామ నాగేశ్వరరావు సంతాపం

శేషగిరిరావు మృతి పార్టీకి తీరని లోటు : నామ ఖమ్మం జిల్లా బి.ఆర్. ఎస్. పార్టీ సీనియర్ నాయకులు, తల్లాడ మండల తొలి ఎంపీపి, ఖమ్మం జిల్లా మాజీ డీసిఎంఎస్ చైర్మన్, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం జీవితాంతం కృషి చేసిన…

దాడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి

మీడియా సమావేశం ప్రధాన అంశాలు.. సీఎం సొంత నియోజకవర్గం అచ్చంపేటలోని బిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ వర్గీయులు అచ్చంపేట పట్టణ 2వ వార్డ్ కౌన్సిలర్ నిర్మల w/0 బాలరాజు పై మరియు వారి ఇంటి కుటుంబ సభ్యులపై దాడి జరిగిన ఖండించకపోవడం…

నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

నల్గొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై పార్టీ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్……………………………………………………సాక్షిత : ఈ సమావేశానికి హాజరైన నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,…

గ్రామంలో కాంగ్రెస్ ఇంటి దొంగలను గుర్తించండి – సిఎం రేవంత్ రెడ్డి..

పార్లమెంట్ ఎన్నికలు తక్కువ మెజారిటీ రావడానికి కారణం ఈ దొంగలే గ్రామంలో పని సరిగా చయారు కానీ నాయకుల ఇంటి దగ్గర కుర్చీలో కూర్చొని పని చేస్తున్నట్లు నటిస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తూ వుంటారు జండా మోసిన కార్యకర్తలు మోసపోతున్నారు పదవులు…

ఘనంగా నీలం మధు వివాహవార్షికోత్సవం…

పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు..మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్- కవిత దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.వివాహ వార్షికోత్సవం సంధర్బంగా నీలం మధు దంపతులు హోమంలో పాల్గొని…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ రోడ్ నంబర్ 2, 3, 4, 5

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని రాం నరేష్ నగర్ రోడ్ నంబర్ 2, 3, 4, 5, లలో చేపట్టనున్న యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి ప్రారంభించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస…

మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి మొన్న జరిగిన ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియాజకవర్గం లో బూత్ల వారీగా వోటింగ్ శాతం, వివిధ అంశాలపై చర్చించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

ఢిల్లీ బయలుదేరిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు..

రాహుల్ తో కలిసి ప్రత్యేక విమానం లో ఒరిస్సా వెళ్లనున్న భట్టి…. రాహుల్ తో కలిసి ఒరిస్సా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం భట్టి ఇప్పటికే మూడు విడతలుగా ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం చేసిన భట్టి విక్రమార్క

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్వెస్ట్ నైల్ వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ అయిన దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి వెస్ట్‌ నైల్ ఫీవర్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన దోమల్ని తిన్న పక్షుల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.…

ఏపీ, తెలంగాణలో జోరుగా బెట్టింగ్?

హైదరాబాద్:ఎన్నికల నేపథ్యంలో ఏపీ తెలంగాణలో మా నాయకుడిది గెలుపంటే… మా నాయకుడిదే విజయం అంటూ… పోటా పోటీ ప్రచారాలు ముగిసాయి. పోలింగ్‌కి ముందు పోటీ పడి ప్రచారాలు చేసిన నాయకుల అనుయా యులు… ఇప్పుడు మాదే గెలుపు… పందెమెంతో చెప్పు అంటూ…

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్

పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కితే రూ.10 వేలు ఫైన్దేశంలో రోజురోజుకు వాహనాల కాలుష్యం పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు పుణేకు చెందిన అధికారులు సరికొత్త పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా రోడ్డెక్కీ వాహనాలకు రూ.10 వేలు జరిమానా…

లిఫ్ట్‌లో చిక్కుకున్నవారు సురక్షితం.. 15 మందిని రక్షించిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది

రాజ‌స్థాన్‌లోని హిందుస్తాన్ కాప‌ర్ లిమిటెడ్ కంపెనీ గ‌నిలో చిక్కుకున్న 15 మందిని ర‌క్షించారు. నీమ్ కా థానా జిల్లాలో ఉన్న కోలిహ‌న్ గ‌నిలో గ‌త రాత్రి నుంచి 15 మంది ఉద్యోగులు చిక్కుకున్నారు. ఈరోజు ఉదయం వారిని ర‌క్షించిన‌ట్లు అధికారులు చెప్పారు.…

కమలనాథుల కదనోత్సాహం.. ఓటింగ్‌ సరళిపై సంతృప్తి

హైదరాబాద్‌ సిటీ: లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ సరళి తమకు అనుకూలంగా ఉందని, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచి మెజార్టీతో సీట్లు కైవసం చేసుకుంటామని, హైదరాబాద్‌ నియోజకవర్గంలో…

ములుగు జిల్లాలో అంగన్‌వాడి టీచర్‌ దారుణ హత్య?

ములుగు జిల్లా :ములుగు జిల్లాలో ఓ అంగన్‌వాడీ టీచర్‌ హత్యకు గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపు రంలోగల 3వ అంగన్ వాడి సెంటర్లో రడం సుజాత అనే మహిళ టీచర్‌ పనిచేస్తోంది. ఈ క్రమంలో ఉదయం అమె కాటాపురం…

డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క కు ఘన స్వాగతం

మంథని మండలం ధన్వాడలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కు భారీ అనుచరగనంతో స్వాగతం పలికిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు..

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకై కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు….. వినయ్

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామ బిజెపి సీనియర్ నాయకుడు వినయ్ మాట్లాడుతూ చేవెళ్ల గడ్డపై బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భార్య మెజారిటీతో గెలుస్తుందని తెలియజేశారు.చేవేళ్ళ పార్లమెంట్ బిజేపి అభ్యర్థి కోండా విశ్వేశ్వర్ రేడ్డి విజయం కోరకు…

4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’

4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని…

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన నగర్ లో చేపడుతున్నటువంటి యూజీడి పైప్ లైన్ నిర్మాణ పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు…

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపిస్తాం

బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించిన భూములను వెలికితీసి పేదలకు పంచుతాముపదేళ్ల పాలనలో బిఆర్ ఎస్ పార్టీ నాయకుల భూకబ్జాలు, అక్రమాలు, అవినీతి ని బయటపెడతాం*పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ రాకపోతే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి*కాంగ్రెస్ పార్టీ పోలింగ్…

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే ఈ డివైజ్ (నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300…

పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు….డైరెక్టర్ సుశీల్ కుమార్

కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ 2023-24 విద్యా సంవత్సరం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని పల్లవి స్కూల్ డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. కీసర పల్లవి స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ సుశీల్ కుమార్…

మల్కాజ్గిరిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు బిఆర్ఎస్ నాయకులు..

స్థానిక మల్కాజ్గిరి నివాసులు తమ ఓటు హక్కును వినియోగించుకొని రాజ్యాంగం తమకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి మంచి రాజకీయ నాయకులను ఎన్నుకోవడానికి దోహదపడుతుందని అన్నారు అక్ మురగేష్… ఉపేందర్… వెంకన్న… బాస్కర్… శ్రీనాథ్… జంగరాజు… పర్మేష్… కిషోర్..

కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

2024-25వ విద్యా సంవత్సరం లో కార్పోరేట్ కళాశాలల యందు ప్రవేశము పొందుటకు మార్చి -2024 లో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థిని /విద్యార్ధులు తేది 15.05.2024 నుండి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తునట్లు సూర్యాపేట జిల్లా షెడ్యుల్డ్ కులముల అభివృద్ధి అధికారి…

జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం

జగిత్యాల జిల్లా బి అర్ ఎస్ నాయకులు సృజన్ రావు రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్…

అనుమాదాస్పదంగా 20 గొర్రెలు మృతి చెందిన ఘటన రాయికల్ మండలంలో చోటుచేసుకుంది.

క్రిమిసంహారక మందులు తినడంతోనే మృతి చెందినట్లుగా తేల్చిన వైద్యాధికారులు. వన్యప్రాణుల వేట కోసం పెట్టిన క్రిమినల్ సంహారక మందులు గొర్రెలు తిన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు. గొర్రెల రైతులకు సుమారు 3 లక్షల పైగా నష్టం జరిగినట్లు అంచనా.. బాధిత…

ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం…

పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న విమానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ ,పాయం వెంకటేశ్వర్లు ,అనుచరులు మువ్వా విజయబాబు మరియు తుళ్లూరి బ్రహ్మయ్య…

ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీ పొడగింపు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తూ తీర్పునిచ్చిన కోర్టు.

ఓటర్ల ఐడెంటిటీ పరిశీలిస్తున్న ఓల్డ్ సిటీ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లతా

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. ఉదయం నుంచి స్వల్ప సంఖ్యలో పోలింగ్‌ నమోదైంది. కాగా, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడం, ఐడీ కార్డు వెరిఫికేషన్ చేయడం హాట్ టాపిక్ గా…

You cannot copy content of this page