Posted inANDHRAPRADESH
జనసేన ఎంపీ అభ్యర్థిగా ‘టీ టైమ్’ యజమాని
కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖరారైంది. ఈయన 'టీ టైమ్' యజమానిగా గుర్తింపు పొందారు. 2006లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఉదయ్.. దుబాయ్ లో జాబ్ చేశారు. 2016లో రాజమండ్రిలో తొలి 'టీ టైమ్' ఔట్లెట్…