Posted inNATIONAL
సుమారు 700 గ్రాముల గంజాయి స్వాధీనం ఒకరి అరెస్టు రిమాండ్ కు తరలింపు మదనపల్లి టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ జి యువరాజు
మదనపల్లి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ లో తమకు రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు ఈ రోజు అనగా 16.02.24 సాయంత్రం సుమారు మూడు గంటల సమయంలో ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా అతని పేరు రాహుల్ దాస్ వయస్సు 28…