తలసాని శంకర్ యాదవ్ ఘన నివాళులు అర్పించిన నేతలు

తలసాని శంకర్ యాదవ్ ఘన నివాళులు అర్పించిన నేతలు

TEJA NEWS

Talasani Shankar Yadav were the leaders who paid tributes

తలసాని శంకర్ యాదవ్ ఘన నివాళులు అర్పించిన నేతలు


ఇటీవల మరణించిన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు,
మోండా మార్కెట్ అధ్యక్షుడు శంకర్ యాదవ్

సికింద్రాబాద్ లోని SVIT ఆడిటోరియంలో దశదిన కర్మకు భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు నాయకులు, అధికారులు, అభిమానులు

శంకర్ యాదవ్ చిత్రపటం వద్ద నివాళులు అర్పించిన మాజీమంత్రులు KTR హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, MLA లు, MLC లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ లు

తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి