TEJA NEWS

రేపు రిలీజ్ కానున్న హనుమాన్ మూవీకి రివ్యూ ఇచ్చిన తరణ్ ఆదర్శ్

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ సాలిడ్ మూవీని తీశాడని వెల్లడి

డ్రామా, ఎమోషన్స్ కు కొదవలేదన్న తరణ్

నటీనటులు యాక్టింగ్ ఇరగదీశారని కితాబు

తరణ్ ఆదర్శ్ రేటింగ్: 3.5 ఇచ్చారు…

తన రివ్యూ కోసం హిందీ వెర్షన్ హనుమాన్ చిత్రం చూసినట్లు తెలిపిన తరణ్..


TEJA NEWS