TEJA NEWS

మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు – మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం – గెలవబోయేది ఎన్డీఏ కూటమి – కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది – మోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం తరలివచ్చారు – జెండాలు వేరు కావొచ్చు.. మా అజెండా ఒక్కటే – సంక్షేమం, అభివృద్ధి మా అజెండా – మోదీ ఓ వ్యక్తి కాదు.. ఓ శక్తి – మోదీ అంటే అభివృద్ధి, సంక్షేమం – వికసిత్ భారత్ దిశగా మనదేశం దూసుకుపోతోంది – పేదరికం లేని దేశం అనేది మోదీ కల – మోదీ ఆశయాలతో మనమంతా అనుసంధానం కావాలి – సంక్షేమ పథకాలకు కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి.. మోదీ – అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి.. మోదీ – సబ్‌ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. మోదీ నినాదాలు – ప్రపంచంలో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది మోదీ – భారత్‌ను శక్తివంతమైన జాతిగా తయారు చేయడమే మోదీ లక్ష్యం – 2014లో మేం వచ్చాక 11 జాతీయ విద్యాసంస్థలను తెచ్చాం – కేంద్ర సాయంతో పోలవరాన్ని 72 శాతం పూర్తి చేశాం – పోలవరాన్ని జగన్ గోదారిలో కలిపేశారు – అన్ని ప్రాజెక్టులు నాశనమయ్యాయి – కోట్లలో దోపిడీకి పాల్పడ్డారు – ఐదేళ్లలో పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు – రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగింది – మోదీ చేతులు మీదుగా అమరావతి నిర్మాణం ప్రారంభించాం – మూడు ముక్కలాటతో అమరావతిని జగన్ భ్రష్టు పట్టించారు – శాండ్, ల్యాండ్, వైన్, మైన్.. అన్ని రంగాల్లో దోచేశారు – ఐదేళ్లుగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను తరిమేశారు – విధ్వంసమే తన విధానంగా రాష్ట్రాన్ని కూల్చిన వ్యక్తి.. జగన్ – అక్రమ కేసులు పెట్టి రాజకీయాలను కలుషితం చేశారు – జగన్ అధికార దాహానికి సొంత బాబాయే బలయ్యారు – జగన్‌కు ఓటేయవద్దని చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి – జగన్‌కు ఓటేయవద్దని చెల్లెళ్లే చెప్పారంటే ప్రజలు అర్థం చేసుకోవాలి : టీడీపీ అధినేత చంద్రబాబు


TEJA NEWS