రేపు టీడీపీ-జనసేన మొదటి జాబితా

రేపు టీడీపీ-జనసేన మొదటి జాబితా

TEJA NEWS

అమరావతి

రేపు ఉదయం టీడీపీ-జనసేన పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం

రేపు మాఘపౌర్ణమి మంచిరోజు కావడంతో తొలి జాబితా విడుదల

ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్‍పై సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన అభ్యర్థుల ఎంపిక కసరత్తు

మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను రేపు ప్రకటించే అవకాశం

ఇప్పటికే ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు, లోకేష్

కాసేపట్లో అమరావతి చేరుకోనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్

ఈ రాత్రికి తొలి జాబితాకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తుది మెరుగులు

దూకుడుమీదున్న తెలుగుదేశం-జనసేన కూటమి

28వ తేదీన తాడేపల్లి గూడెంలో టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ

బహిరంగ సభకు హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఈ సభ ద్వారా సమరశంఖం పూరించనున్న టీడీపీ-జనసేన కూటమి

ఈ సభకు ఆరు లక్షల మంది హాజరయ్యే అవకాశం

Print Friendly, PDF & Email

TEJA NEWS