తహసీల్దార్ దారుణ హత్య

తహసీల్దార్ దారుణ హత్య

TEJA NEWS

తహసీల్దార్ దారుణ హత్య

విశాఖ జిల్లాలో నిన్నటి రోజున విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ గా రమణయ్య కొత్తగా జాయిన్ అయ్యారు.

సానపల్లి రమణయ్య చరణ్ కాష్టల్ అపార్ట్మెంట్ విజయనగరం నుంచి విశాఖ రూరల్ తహసీల్దార్ గా ఎన్నికలు మీద ట్రాన్స్ఫర్.

చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్య.

కొమ్మది చరణ్ క్యాస్టిల్ అపార్ట్మెంట్ గెట్ ముందే గుర్తి తెలియని వ్యక్తులు తహసీల్దార్ పై రాడ్ తో దాడి.

అక్కడక్కడే కుప్పకూలిపోయిన తహసీల్దార్ రమణయ్య.

అపోల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి.

Print Friendly, PDF & Email

TEJA NEWS