మా సంక్షేమం, అభివృద్ధి మమ్మల్ని గెలిపించబోతున్నాయి

మా సంక్షేమం, అభివృద్ధి మమ్మల్ని గెలిపించబోతున్నాయి

TEJA NEWS

Our welfare and development are going to win us over

మా సంక్షేమం, అభివృద్ధి మమ్మల్ని గెలిపించబోతున్నాయి

…..

సాక్షిత : జూన్ 4 మా జెండా ఎగరడం ఖాయం

మావులూరు వెంకటరమణారెడ్డి

మే 13వ తేదీ జరిగిన సార్వత్రా ఎన్నికలు కోవూరు మండలంలో చాలా ప్రశాంతంగా జరిగాయి సహకరించిన ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఇటీవల జరిగిన ఓటింగ్ శాతం :78 :07 చెబుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ, అభివృద్ధి, తిరిగి మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించబోతున్నారు, అలాగే కోవూరుశాసనసభ్యులుగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గెలవబోతున్నారు కోవూరు మండల ప్రజలందరికీ అలాగే పోలీస్ యంత్రాంగానికి, అధికారులకు, ప్రజలందరికీ, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మావులూరు వెంకటరమణారెడ్డి వైఎస్ఆర్ సీపీ మండల కోశాధికారి

Print Friendly, PDF & Email

TEJA NEWS