TEJA NEWS

రెవెన్యూ సదస్సులను ఆకస్మిక తనకి: జిల్లా కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు కార్యక్రమంలో భాగంగా ఉదయం పలనాడు జిల్లా కలెక్టర్ .పి .అరుణ్ బాబు నరసరావుపేట మండలం పెద్దిరెడ్డిపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ఆకస్మికంగా పరిశీలించారు. రెవిన్యూ సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ఈ రెవెన్యూ సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత, మండల రెవెన్యూ అధికారి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు……


TEJA NEWS