జిల్లా ఎస్పీ కి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

జిల్లా ఎస్పీ కి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

TEJA NEWS

The MLA congratulated the district SP by giving a bouquet

జిల్లా ఎస్పీ కి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

      మహబూబ్ నగర్ జిల్లాకు నూతనంగా వచ్చిన జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి    జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.   అనంతరం ఆయన మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్  ని, టి పిసిసి ప్రదాన కార్యదర్శి వినోద్ కుమార్ తదితరులను జిల్లా ఎస్పీ కి పరిచయం చేశారు.
Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి