1లక్ష 50 వేల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే

TEJA NEWS

The MLA who handed over the LOC letter of 1 lakh 50 thousand rupees

1లక్ష 50 వేల రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే *

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామానికి చెందిన బి. గోవర్ధన్ S/o బి. నగేష్ కు  మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం మంజూరు అయిన 1లక్ష 50వేల రూపాయల LOC లెటర్ ను ఎమ్మెల్యే  బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  చేతుల మీదుగా గోవర్ధన్కు అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మల్దకల్ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్, బండి చిన్న తిమ్మన్న, బిజ్వారం గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

The MLA who handed over the LOC letter of 1 lakh 50 thousand rupees
Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page