2లక్ష 50 వేలు రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే *
గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని నీలహళ్లి గ్రామనికి చెందిన స్వామి S/o ఈరన్న కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన
2లక్ష 50వేలు రూపాయలు LOC లెటర్ ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్, నాయకులు ఉరుకుందు, వెంకటన్న, హనుమంతు, మధు నాయకి, ప్రభాకర్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.