TEJA NEWS

2లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే *

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు మల్డకల్ మండలం పరిధిలోని విఠలా పురం గ్రామానికి చెందిన వెంకట్రామయ్య  s/o నరసింహా   కు  మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 

2లక్ష రూపాయలు LOC లెటర్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.

అదేవిధంగా మల్డకల్ మండలం పరిధిలోని ఎల్కూర్ గ్రామానికి సంబంధించిన సీఎం సహాయం నిధి చెక్కు సత్తెమ్మ w/o వెంకటేశ్వర్ రెడ్డి, 55,000 రూపాయలు చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రమేష్ నాయుడు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కురవ హనుమంతు, మాజీ ఎంపీపీ విజయ్ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి , అజయ్, ఆంజనేయులు, నాయకులు


TEJA NEWS