హత్య చేసి అత్యాచారం చేసిన ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన నరసరావుపేట కోర్టు
2024 వ సంవత్సరం లో గణపవరం లో జరిగిన విచార ఘటన
గదిలో నిద్రిస్తున్న మహిళా పై ఇద్దరు వ్యక్తులు హత్య చేసి అత్యాచారం కు పాల్పడ్డారు.
చిలకలూరిపేట రూరల్ CI సుబ్బా నాయుడు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
ఈ విచారణ లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కోర్టు లో హాజరుపర్చ గా ,ఇప్పుడు కోర్టు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది
