TEJA NEWS

గుంటూరు బ్రేకింగ్ :

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు..

నిందితుండి వద్ద నుండి 129 గ్రాముల బంగారం స్వాధీనం..

ఈ కేసులో ప్రతిభ కనపరిచిన స్టేషన్ సిబందిని SP ఆరిఫ్ ఆఫీజ్, DSP ఉమామహేశ్వర రెడ్డి అభినందించారు..


TEJA NEWS