TEJA NEWS

Police responded to the attack on the ambulance driver

అంబులెన్స్ డ్రైవర్ పై దాడి.. స్పందించిన పోలీసులు
అత్యవసర చికిత్స నిమిత్తం 5 నెలల బాలుడిని తుముకూరు నుంచి బెంగళూరుకు అంబులెన్సులో తరలించారు. ఈ క్రమంలో అంబులెన్స్ ఓ కారును ఓవర్ టేక్ చేసింది. దీంతో ఆ కారులో యువకులు మద్యం మత్తులో అంబులెన్స్ డ్రైవర్ పై దాడి చేశారు. ఈ ఘటనపై కర్ణాటక ADGP అలోక్ కుమార్ స్పందించారు. ‘ఇది దురదృష్టకరమైన ఘటన. నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు’


TEJA NEWS