ఎమ్మెల్యే KR నాగరాజు ని పలు సమస్యల మీద కలిసిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజానీకం…
హనుమకొండ జిల్లా….
దివి:- 21-01-2024
ఈరోజు హనుమకొండ లోని సుబేదారి క్యాంపు కార్యాలయం నందు వివిధ గ్రామాల మరియు డివిజన్లు ప్రజానీకం సుమారు 500మంది గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు గారిని వారి వారి గ్రామ మరియు డివిజన్ సమస్యల మీద కలిసి వినతిపత్రం అందజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజానీకం. అనంతరం ఎమ్మెల్యే గారు అన్వేషణ దినపత్రిక క్యాలెండర్ ని ఆవిష్కరించిన తదనంతరం పోలీస్ అధికారులు మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఎమ్మెల్యే గారిని మర్యాదపూర్వకంగా జరిగింది…