TEJA NEWS

బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి. అతని కుటుంబ ఆస్తువ విలువ రూ.4,568 కోట్లుగా అఫిడవిట్ దాఖలు. కొండా పేరు మీద రూ.1240 కోట్లు, అతని సతీమణి పేరు మీద రూ.3,208 కోట్లు, కుమారుడు పేరు మీద రూ.108 కోట్ల ఆస్తులు.


TEJA NEWS