శ్రీశైలానికి రాత్రిళ్లూ మార్గం సుగమం

శ్రీశైలానికి రాత్రిళ్లూ మార్గం సుగమం

TEJA NEWS

శ్రీశైలంలో ఈరోజు నుంచి 11వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

వీటిని వీక్షించేందుకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నల్లమలలో రాత్రి వేళ వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నట్లు అటవీ క్షేత్రాధికారి తెలిపారు.

పెద్దదోర్నాల- శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది.

దీంతో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇటుగా వాహనాల రాకపోకలను అనుమతించరు.

బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS