TEJA NEWS

The robbers of Raikal town were cut off

తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగల గొట్టి భారీ చోరి కి పాల్పడ్డారు..

బుడుగే విజయలక్ష్మి అనే మహిళ ఇంట్లో బీరువా తాళాలు పగుల కొట్టి…

వస్తువులు చిందారావందరగా పడేసి …

40 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు.,

సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం , డాగ్ స్కాడ్ తో ఘటనా స్థలానికి చేరుకుని…

పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు….


TEJA NEWS