రైలు నుంచి దూకేసిన యువతి
- మెడిసిన్ సీటు దక్కలేదనే..
అనంతపురం:
- రాయదుర్గం శివారులో రైలు నుంచి దూకి తనూజ (20) అనే యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
- మెడికల్ సీటు రాలేదనే మనస్తాపంతోనే యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
- కర్ణాటకలోని సేడంకు చెందిన ఆమె చిత్రదుర్గలో చదువుతున్నారు.
- మెడికల్ సీటు రాకపోవడంతో ఇక తాను బతకలేనని తల్లిదండ్రులకు చెప్పారు.
- నిన్న సొంతూరికి వెళ్తూ రాయదుర్గం వద్ద రైలు నుంచి దూకి చనిపోయారు.
- ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.