TEJA NEWS

మహబూబాబాద్ పట్టణం లోని కాసం ఫ్యాషన్స్ లో చోరీ

3 లక్షల 40 వేల రూపాయలు అపహరించిన దొంగలు

గ్యాస్ కట్టర్ తో గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు

గ్యాస్ కట్టర్ తో లాకర్ పగులగొట్టి నగదు అపహరించిన దొంగలు

పోలీసులకు ఫిర్యాదు చేసిన కాసం యాజమాన్యం

డాగ్ స్కాడ్ , క్లూస్ టీమ్ తో విచారణ చేస్తున్న పోలీసులు


TEJA NEWS