TEJA NEWS

కడప జిల్లా:

అట్లూరు ప్రభుత్వ మద్యం షాప్ లో చోరీ…

షాపు తాళాలు పగలగొట్టి లాకర్ లో ఉన్న నాలుగు లక్షల 50 వేల రూపాయల నగదు అపహరించిన దొంగలు…

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు…

నైట్ వాచ్మెన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం…


TEJA NEWS