ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు
👉🏻అధికారం లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న కార్యకర్తలే పార్టీ అధికారంలోకి రావడానికి కారణం
👉🏻ఎవరు సొంత ఇమేజ్ తో ఎమ్మెల్యే కాలే పార్టీ బలం, కార్యకర్తల శ్రమతో
👉🏻ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాడే మనోడు చేయని ప్రతి ఒక్కడిని శత్రువుగా భావించాలి
👉🏻ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలోకి చేర్చుకుంటే కార్యకర్తలు సహించరు
👉🏻అధికారం లేకపోయినా పార్టీని నమ్ముకొని ఉన్న కార్యకర్తలే మీకు శ్రీరామరక్ష
👉🏻కార్యకర్తల మనసు నొప్పించకుండా మీ పాలన ఉండాలి
-ఎనుముల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి. *