TEJA NEWS

*కొద్దిసేపటి క్రితం ప్రకటించిన వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో ఆసక్తికర అంశాలున్నాయి.

ముగ్గురు ప్రముఖులపై మహిళలు పోటీ చేయనున్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచి వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించారు.

ఇక నారా లోకేశ్ (మంగళగిరి) కు పోటీగా లావణ్య,

బాలకృష్ణ (హిందూపురం) కు TN దీపిక పోటీ ఇస్తారని వైఎస్సార్సీపీ పార్టీ ప్రకటించింది.


TEJA NEWS