TEJA NEWS

అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న
లారీ నీ అదుపులో తీసుకుని ఎర్రుపాలెం ఎస్సై..*

తెలంగాణ సరిహద్దు ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని కీసర నుంచి
ఖమ్మం నగరానికి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న
లారీని ఎర్రుపాలెం ఎస్సై వెంకటేష్
అదుపులో తీసుకుని లారీని సీజ్ , డ్రైవర్ చల్లా నాగరాజును
పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు ఎస్సై వెంకటేష్ తెలిపారు.


TEJA NEWS