TEJA NEWS

They do not run away

తాము ఎక్కడిడీ పారిపోము.. తమకు ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు … లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళతాము…

మంత్రుల నోటి దురుసు వల్ల ఓడిపోయారు అంటున్నారని, అదే నిజమైతే సరిదిద్దుకుంటాం…

ఓటమి పాలైతే మూలన కూర్చునే పరిస్థితి ఉండదు..

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్


TEJA NEWS