TEJA NEWS

ఇంటి వద్దకే పింఛన్ అంటున్నారు, మరి సచివాలయం సిబ్బంది ఏమో ఉదయం 6 గంటలకు కల్లా గ్రామంలో వారు నిర్ణయించిన ప్రదేశం కి వస్తే పింఛన్ ఇస్తాము అని చెప్పినట్లు గ్రామలలో చెబుతున్నారు. ఇలాంటి సిబ్బంది వల్ల ప్రభుత్వం కి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. అధికారులు పింఛన్ సరఫరా మీద పర్యవేక్షణ అవసరం ఉంది. అలాగే టీడీపీ నాయకులు,, కార్యకర్తలు ఇంటి వద్దకు పింఛన్ ఇవ్వని యెడల సంబంధిత అధికారులకి తెలియచేయండి


TEJA NEWS