TEJA NEWS

ఏపీలో నేటి నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రచారం

ఏపీలో NDA ప్రభుత్వం వందరోజుల్లో సాధించిన విజయాలపై 26 వరకు వారం రోజుల పాటు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో గ్రామ, వార్డు స్థాయిలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రభుత్వం అమలుచేసిన ముఖ్యమైన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సీ.ఎస్
నీరబ్ కుమార్ ప్రసాద్ జారీ చేశారు.


TEJA NEWS