ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో – ఎమ్మెల్యే పంచకర్ల
ముఖ్య అతిథులుగా గండి బాబ్జి
అనకాపల్లి జిల్లా పరవాడ మండలాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఈ 100 రోజులలో ప్రజలు ఇచ్చిన కొన్ని ముఖ్యమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించే విధంగా పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పరవాడ మండలం పెదమసిడివాడ గ్రామం లో పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్లి ఇది మంచి ప్రభుత్వం అని చెబుతూ స్టిక్కలను అంటిస్తూ పాంప్లెట్స్ లను అందించి వంద రోజులు పరిపాలనలో సంక్షోమం లో సంక్షేమము మరియు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గండి బాబ్జి,బీజేపీ గొర్లీ రామనాయుడు,ఎంపీడీవో శ్యాంసుందర్,పంచాయతీ కార్యదర్శి శైలజ,బలిరెడ్డి అప్పారావు ఎంపీటీసీ ఓమ్మి వెంకట్రావు, బంధం వెంకట రమణ,మహాకూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో – ఎమ్మెల్యే పంచకర్ల
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…