TEJA NEWS

జైలులో అత్యధికంగా ఖైదీలున్న దేశం ఇదే!

ప్రపంచంలో అత్యధికంగా అమెరికా జైలులో 18,08,100 మంది ఖైదీలు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (16,90,000), బ్రెజిల్ (8,50,377)
ఉండగా ఫోర్త్ ప్లేస్ లో ఇండియా (5,73,220) ఉంది.ఆ తర్వాత రష్యా(4,33,006), టర్కీ (3,62,422), థాయిలాండ్ (2,74,277), ఇండోనేషియా (2,73,541), మెక్సికో (2,33,687) ఉన్నాయి. కాగా,పాకిస్థాన్ జైలులో 87,712 మంది ఖైదీలే ఉన్నారు.


TEJA NEWS