TEJA NEWS

హైదరాబాద్:
ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూ స్తున్నారు. ఏప్రిల్ 23 లేదా 24 తేదీల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాలు వెలవడవచ్చని తెలిసింది..

ఈసారి తెలంగాణ ఇంటర్మీ డియట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,22,520 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈసి అనుమతి ఇస్తేనే ఫలితాలు ప్రకటించా లని భావిస్తున్నట్లు సమా చారం.

అంతా సజావుగా జరిగితే ఏప్రిల్ 25 లోపు ఫలితాలు విడుదల చేయవచ్చనని తెలుస్తోంది..


TEJA NEWS