TEJA NEWS

రెవిన్యూ నిర్లక్ష్యం వల్లే వేలాదిమంది అమాయకులు మోసపోతున్నారు.
సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

కుత్బుల్లాపూర్ మండలం గాజులరామరం సర్వే నెంబర్ 12,329,342,326,307 లలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల కబ్జాదారులు వేలాదిమంది దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసి పదుల ఎకరాల ప్రభుత్వ భూమి తమ స్వంత ఆస్తి అయ్యినట్లు అమ్మి ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలు మోసపోతున్నారని దీని పై సీపీఐ, పత్రికల్లో వచ్చినప్పటికీ చర్యలు తీసుకోవట్లేదని ఇంకెంత మంది మోసపోవలని నేడు మల్కాజిగిరి రెవిన్యూ డివిజన్ అధికారి శ్యామ్ ప్రకాష్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యుడు ప్రవీణ్,సభ్యుడు ప్రభాకర్ లు పాల్గొన్నారు.


TEJA NEWS