వందేమాతరం పాడకపోతే మూడేళ్ల జైలు శిక్ష…

TEJA NEWS

వందేమాతరం పాడకపోతే మూడేళ్ల జైలు శిక్ష…

ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లుని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా తొలిరోజే ఈ బిల్లుని ప్రవేశ పెట్టనున్న కేంద్రం

ఇక నుంచి వందేమాతరం గేయాన్ని అవమానించినా పాడే టైంలో ఆటంకం కలిగించినా చట్టరీత్యా నేరం

ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ బిల్లుని ప్రవేశపెట్టనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా…

You cannot copy content of this page

Scroll to Top