అల్లూరి జిల్లా….
రంపచోడవరం….
విహార యాత్రలో విషాదం, ముగ్గురు యువకులు మృతి
రంపచోడవరం మండలం ఐ. పోలవరం గ్రామ సమీపంలో ఉన్న సీతపల్లి వాగులో విహారయాత్రకు వచ్చిన 5 గురిలో ముగ్గురు స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మృతి.
మృతులు :
కాకర. వీర వెంకట అర్జున్,16
అండిబోయిన. దేవి చరణ్,16
లావేటి. రామన్ జి, 16.
వీరు గోకవరం మండలం రంప ఎర్రం పాలెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు.
సమాచారం అందరంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది..
మూడు మృతదేహాలను గాలించి వెలికి తీసిన స్థానిక ఈతగాళ్లు…
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించిన రంపచోడవరం పోలీసులు.