Ap: కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమార్ స్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ కు చేరుకున్నారు.
సహాయం మంత్రి శ్రీనివాస్ వర్మతో కలిసి ఆయన ప్లాంట్ ని పరిశీలిస్తున్నారు.
మరి కాసేపట్లో అధికారులు కార్మిక సంఘాలతో ఆయన భేటీ కానున్నారు.
ఉక్కు పరిశ్రమ నిర్వహణపై కుమార్ స్వామి ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.