ఎంబీబీఎస్ సీట్ల సాధించిన విద్యార్థులను అభినందిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….
హానుమకొండ జిల్లా…
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే నివాసం నందు ఎంబిబిఎస్ సీట్ల సాధించిన విద్యార్థి విద్యార్థినిలు చింతా చరణ్, బైరాం హర్శిని, సావుల సింధూజ లకు వైద్య విద్య పరికరాలను అందించి వారినీ శాలువాతో సత్కరించి అభినందించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు …
అనంతరం విద్యార్థి విద్యార్థినీల తల్లితండ్రులను అభినందించి వారికి ఆర్థిక సాయం అందించి ఎంబిబిఎస్ విద్య పూర్తి అయ్యే వరకు మీకు ఏ అవసరం ఉన్న నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులి అనిల్ కుమార్, మన్నే బాబురావు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు….