TEJA NEWS

హోం మంత్రి వంగలపూడి అనిత ని కలిసిన వేమిరెడ్డి దంపతులు

రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్ కు వచ్చిన వేమిరెడ్డి దంపతులు ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చమిచ్చి సత్కరించారు.


TEJA NEWS