శాసనసభా పక్ష సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

TEJA NEWS

Vemireddy Prashanthi Reddy in the meeting of the legislative party

కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆధ్వర్యంలో, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అధ్యక్షతన విజయవాడ ఏ కన్వెన్షన్‌లో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు అందరూ నారా చంద్రబాబు నాయుడు ని శాసన సభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోవూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి .. తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page