
85 లక్షల వ్యయంతో నిర్మించిన వెంకన్నహిల్స్-ప్రశాంత్ నగర్ బ్రిడ్జ్ ని ప్రారంభించిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రారెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లో నూతనంగా 85 లక్షల రూ.ల వ్యయంతో నిర్మించిన వెంకన్నహిల్స్-ప్రశాంత్ నగర్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి బ్రిడ్జ్ ని ప్రారంభించిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రా రెడ్డి .
ఈ కార్యక్రమం లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి,వెంకన్న హిల్స్ ఫేస్-1/2 అధ్యక్షులు గొల్ల శ్రీను, జయం చారీ,పరమ కృష్ణ నాయుడు, ఎ. ఎల్. నాయుడు, సుభాష్,రాజేంద్రన్, మోహన్ రెడ్డి, నారాయణ రావు, శ్రీనివాస్,మురళి, చంద్రశేఖర్ రెడ్డి, మల్లేశ్వర్ రావు, ఆంజనేయులు, కృష్ణ మూర్తి, ప్రసాద్ రావు,గణేష్ గౌడ్, పుల్లారెడ్డి, కొండల్ రావు,రామ్మోహన్ నాయుడు, ప్రభాకర్ రెడ్డి,నార్లకాంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,పెద్దింటి సాయిలు,మహేష్, శ్రవణ్,శివ,హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
